About Us

Direct Links for Charges: Air Conditioner Fridge Water purifier Washing machine Gas stove Geyser Microwave oven LED tv Air Cooler

గమనిక: మన ఇళ్లలో నిత్యం వాడే AC, వాటర్ ప్యూరిఫైయర్, రెఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, గీజర్, గ్యాస్ స్టవ్, కూలర్, చిమ్నీ, టీవీ లాంటి నిత్యావసర వస్తువులు సజావుగా నడుస్తూ మన దైనందిన జీవితం లో మన అవసరాలు తీరుస్తున్నాయంటే సర్వీస్ ఇంజనీర్ (టెక్నీషియన్) యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ టెక్నీషియన్ మన దైనందిన జీవితాలను సజావుగా నడవడానికి అవిశ్రాంతంగా పని చేస్తాడు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ నైపుణ్యాలను మార్చుకుంటూ అప్డేట్ అవ్వడానికి రోజు ఎంతో సమయం వెచ్చించాలి. ఈ పోటీ ప్రపంచంలో ఒక టెక్నీషియన్ మీకు కనెక్ట్ అవ్వడం వెనుక ఎంతో సమయం మరియు పెట్టుబడి కూడా దాగి ఉన్నాయి. వారి నైపుణ్యం వెనుక లెక్కలేనన్ని రోజుల శిక్షణ మరియు సహనం దాగి ఉన్నాయి. అత్యవసర మరమ్మతులకు ప్రతిస్పందించడానికి తరచుగా తమ వ్యక్తిగత సమయాన్ని కూడా త్యాగం చేస్తూ మన అవసరాలు తీరుస్తున్నారు. భార్య , పిల్లలతో కలిసి ఉన్నప్పుడు కూడా అత్యవసర పరిస్థితి అనుకున్నప్పుడు అన్నింటిని ప్రక్కన పెట్టి రావాల్సి ఉంటుంది. వారు ఇబ్బందికర ప్రదేశాలు, వేడి వంటశాలలు, ప్రమాదకరమైన పరిస్థితులు లాంటి అన్నింటిని ప్రాణాలకు తెగించి కస్టమర్ను సంతృప్తి పరచడానికి సవాలు చేసే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఇంట్లో ఏదైనా వస్తువు చెడి పోయి సమయానికి టెక్నీషియన్ రాకపోతే ఎంత గందరగోళ పరిస్థితి నెలకొంటుందో అందరికి తెలుసు. అంతటి పాత్ర పోషించే సర్వీస్ ఇంజనీర్ (టెక్నీషియన్ ) కు అతని కష్టానికి, త్యాగానికి, నైపుణ్యానికి తగిన ప్రతి ఫలం అందేలా చూడండి

Rate Card / Service charges

Air Conditioner

* ఈ క్రింది విషయాలు మీకు ఏ ఇతర టెక్నీషియన్స్ వివరించలేడు. వాళ్ళ టెక్నీక్స్ వేరే లాగా ఉంటాయి. గమనించండి.

* మా టెక్నీషియన్ మీ ఇంటికి వచ్చిన తర్వాత, Air Conditioner ను చెక్ చేసి, ఏవైనా విడి భాగాలు అవసరమైతే కొనుగోలు చేసి వాటిని భర్తీ చేస్తారు. విడిభాగాల ధర, ప్రయాణ ఖర్చు, సమయం మరియు భర్తీ చేయడానికి అవసరమైన నైపుణ్యం ఆధారంగా మొత్తం బిల్లు చెప్పబడును.

* కొన్ని సందర్భాలలో, అక్కడ చేసే పని 5 నిమిషాలే కదా అనిపిస్తుంది మీకు. కానీ టెక్నీషియన్ తన గమ్య స్థానం నుండి బయలుదేరినప్పటి నుండి తన గమ్య స్థానానికి చేరుకునే వరకు మీ పని గురించి అనేది గమనించాలి. ఎంత చిన్న పని అయినా సరే, సమస్య పరిష్కారమైతే, సేవా ఛార్జీలు ₹650 నుండి ప్రారంభమవుతాయి.

* టెక్నీషియన్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా కారణం వల్ల ఆర్డర్ రద్దు చేయబడితే, తనిఖీ / విజిటింగ్ ఛార్జీ తీసుకోబడుతుంది. (పని పూర్తి అయినచో సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయి. Estimation ఇచ్చిన తర్వాత మీరు Cancel చేస్తే మాత్రమే Visiting ఛార్జిస్ తీసుకుంటాము.)

SERVICE TYPE MINIMUM PRICE MAXIMUM PRICE
Inspection / Visiting Charges 350 N/A
General Service 500 650
Deep (Jet) Cleaning 1000 1200
Gas Charging 800 Depends upon Gas type and Pressure
Installation 1800 Depends upon site
Uninstal / Dismantle 800 Depends upon site
When rats bite wires 1000 Depends upon damage
మీరు బయట నుండి కొనుక్కున్న విడిభాగాలను Replacement చేసినా లేదా Online ధరలను భట్టి Compare చేసినా కూడా ఈ క్రింద పేర్కొన్న విధంగా Service charges తీసుకుంటాము.
Replacement of Spare Parts Service Charges
Out Door Fan motor 1200 Starting price
Blower motor 1500
OD Fan Blade 800 Starting price
Compressor + Gas filling 3000
Capacitor 900
Gas filling 1500 to 2000
Valves 1500
Swing motor 1000
Stabilizer 650
Mother board 1200 starting price

Refrigerator

* ఈ క్రింది విషయాలు మీకు ఏ ఇతర టెక్నీషియన్స్ వివరించలేడు. వాళ్ళ టెక్నీక్స్ వేరే లాగా ఉంటాయి. గమనించండి.

* మా టెక్నీషియన్ మీ ఇంటికి వచ్చిన తర్వాత, Refrigerator ను చెక్ చేసి, ఏవైనా విడి భాగాలు అవసరమైతే కొనుగోలు చేసి వాటిని భర్తీ చేస్తారు. విడిభాగాల ధర, ప్రయాణ ఖర్చు, సమయం మరియు భర్తీ చేయడానికి అవసరమైన నైపుణ్యం ఆధారంగా మొత్తం బిల్లు చెప్పబడును.

* కొన్ని సందర్భాలలో, అక్కడ చేసే పని 5 నిమిషాలే కదా అనిపిస్తుంది మీకు. కానీ టెక్నీషియన్ తన గమ్య స్థానం నుండి బయలుదేరినప్పటి నుండి తన గమ్య స్థానానికి చేరుకునే వరకు మీ పని గురించి అనేది గమనించాలి. ఎంత చిన్న పని అయినా సరే, సమస్య పరిష్కారమైతే, సేవా ఛార్జీలు ₹450 నుండి ప్రారంభమవుతాయి.

* టెక్నీషియన్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా కారణం వల్ల ఆర్డర్ రద్దు చేయబడితే, తనిఖీ / విజిటింగ్ ఛార్జీ తీసుకోబడుతుంది. (పని పూర్తి అయినచో సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయి. Estimation ఇచ్చిన తర్వాత మీరు Cancel చేస్తే మాత్రమే Visiting ఛార్జిస్ తీసుకుంటాము.)

SERVICE TYPE MINIMUM PRICE MAXIMUM PRICE
Inspection / Visiting Charges 250 350
When rats bite wires 650 Depends upon damage
మీరు బయట నుండి కొనుక్కున్న విడిభాగాలను Replacement చేసినా లేదా Online ధరలను భట్టి Compare చేసినా కూడా ఈ క్రింద పేర్కొన్న విధంగా Service charges తీసుకుంటాము.
Replacement of Spare Parts Service Charges
Relay / OLP 500
Thermostat 750
Timer 500
Bimetal 650
Fan motor 800
Heater 1200
Sensor 600
Mother board 800 starting price
Compressor and Gas charging 1600 starting price
Gas charging 1200 starting price
Freezer box and gas charging 1800

LED tv

* ఈ క్రింది విషయాలు మీకు ఏ ఇతర టెక్నీషియన్స్ వివరించలేడు. వాళ్ళ టెక్నీక్స్ వేరే లాగా ఉంటాయి. గమనించండి.

* మా టెక్నీషియన్ మీ ఇంటికి వచ్చిన తర్వాత, LED tv ను చెక్ చేసి, ఏవైనా విడి భాగాలు అవసరమైతే కొనుగోలు చేసి వాటిని భర్తీ చేస్తారు. విడిభాగాల ధర, ప్రయాణ ఖర్చు, సమయం మరియు భర్తీ చేయడానికి అవసరమైన నైపుణ్యం ఆధారంగా మొత్తం బిల్లు చెప్పబడును.

* కొన్ని సందర్భాలలో, అక్కడ చేసే పని 5 నిమిషాలే కదా అనిపిస్తుంది మీకు. కానీ టెక్నీషియన్ తన గమ్య స్థానం నుండి బయలుదేరినప్పటి నుండి తన గమ్య స్థానానికి చేరుకునే వరకు మీ పని గురించి అనేది గమనించాలి. ఎంత చిన్న పని అయినా సరే, సమస్య పరిష్కారమైతే, సేవా ఛార్జీలు ₹500 నుండి ప్రారంభమవుతాయి.

* టెక్నీషియన్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా కారణం వల్ల ఆర్డర్ రద్దు చేయబడితే, తనిఖీ / విజిటింగ్ ఛార్జీ తీసుకోబడుతుంది. (పని పూర్తి అయినచో సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయి. Estimation ఇచ్చిన తర్వాత మీరు Cancel చేస్తే మాత్రమే Visiting ఛార్జిస్ తీసుకుంటాము.)

SERVICE TYPE MINIMUM PRICE MAXIMUM PRICE
Inspection / Visiting Charges 350 Depends upon model and Problem
Up to 32 inches Installation 450 NA
Up to 49 inches Installation 550 NA
50 and above inches Installation 650 NA
Up to 32 inches unInstallation 300 NA
Up to 49 inches unInstallation 400 NA
50 and above inches unInstallation 500 NA
మీరు బయట నుండి కొనుక్కున్న విడిభాగాలను Replacement చేసినా లేదా Online ధరలను భట్టి Compare చేసినా కూడా ఈ క్రింద పేర్కొన్న విధంగా Service charges తీసుకుంటాము.
Replacement of Spare Parts Service Charges
Backlight 32 inches 1200
Backlight 43 inches 1800
Backlight 55 inches 3500
Backlight 65 inches 4500
Mother Board 32 inches 800
Mother Board 43 inches 1350
Mother Board 55 inches 1800
Mother Board 65 inches 2400

Washing Machine

* ఈ క్రింది విషయాలు మీకు ఏ ఇతర టెక్నీషియన్స్ వివరించలేడు. వాళ్ళ టెక్నీక్స్ వేరే లాగా ఉంటాయి. గమనించండి.

* మా టెక్నీషియన్ మీ ఇంటికి వచ్చిన తర్వాత, Washing Machine ను చెక్ చేసి, ఏవైనా విడి భాగాలు అవసరమైతే కొనుగోలు చేసి వాటిని భర్తీ చేస్తారు. విడిభాగాల ధర, ప్రయాణ ఖర్చు, సమయం మరియు భర్తీ చేయడానికి అవసరమైన నైపుణ్యం ఆధారంగా మొత్తం బిల్లు చెప్పబడును.

* కొన్ని సందర్భాలలో, అక్కడ చేసే పని 5 నిమిషాలే కదా అనిపిస్తుంది మీకు. కానీ టెక్నీషియన్ తన గమ్య స్థానం నుండి బయలుదేరినప్పటి నుండి తన గమ్య స్థానానికి చేరుకునే వరకు మీ పని గురించి అనేది గమనించాలి. ఎంత చిన్న పని అయినా సరే, సమస్య పరిష్కారమైతే, సేవా ఛార్జీలు ₹500 నుండి ప్రారంభమవుతాయి.

* టెక్నీషియన్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా కారణం వల్ల ఆర్డర్ రద్దు చేయబడితే, తనిఖీ / విజిటింగ్ ఛార్జీ తీసుకోబడుతుంది. (పని పూర్తి అయినచో సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయి. Estimation ఇచ్చిన తర్వాత మీరు Cancel చేస్తే మాత్రమే Visiting ఛార్జిస్ తీసుకుంటాము.)

SERVICE TYPE MINIMUM PRICE MAXIMUM PRICE
Inspection / Visiting Charges 250 350
When rats bite wires 800 Depends upon damage
Installation 400 Depends upon model
మీరు బయట నుండి కొనుక్కున్న విడిభాగాలను Replacement చేసినా లేదా Online ధరలను భట్టి Compare చేసినా కూడా ఈ క్రింద పేర్కొన్న విధంగా Service charges తీసుకుంటాము.
Replacement of Spare Parts Service Charges
Inlet valve 650
Drain motor 1000 to 1500
Clutch assembly 1500 starting price
Gear box 1000
Main Motor 1000
Spin motor 1200
Pressure sensor 800
Suspension Rods 1200
Inlet pipe 500
Drain pipe 450
Mother board 1200

Water purifier

* ఈ క్రింది విషయాలు మీకు ఏ ఇతర టెక్నీషియన్స్ వివరించలేడు. వాళ్ళ టెక్నీక్స్ వేరే లాగా ఉంటాయి. గమనించండి.

* మా టెక్నీషియన్ మీ ఇంటికి వచ్చిన తర్వాత, Water purifier ను చెక్ చేసి, ఏవైనా విడి భాగాలు అవసరమైతే కొనుగోలు చేసి వాటిని భర్తీ చేస్తారు. విడిభాగాల ధర, ప్రయాణ ఖర్చు, సమయం మరియు భర్తీ చేయడానికి అవసరమైన నైపుణ్యం ఆధారంగా మొత్తం బిల్లు చెప్పబడును.

* కొన్ని సందర్భాలలో, అక్కడ చేసే పని 5 నిమిషాలే కదా అనిపిస్తుంది మీకు. కానీ టెక్నీషియన్ తన గమ్య స్థానం నుండి బయలుదేరినప్పటి నుండి తన గమ్య స్థానానికి చేరుకునే వరకు మీ పని గురించి అనేది గమనించాలి. ఎంత చిన్న పని అయినా సరే, సమస్య పరిష్కారమైతే, సేవా ఛార్జీలు ₹500 నుండి ప్రారంభమవుతాయి.

* టెక్నీషియన్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా కారణం వల్ల ఆర్డర్ రద్దు చేయబడితే, తనిఖీ / విజిటింగ్ ఛార్జీ తీసుకోబడుతుంది. (పని పూర్తి అయినచో సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయి. Estimation ఇచ్చిన తర్వాత మీరు Cancel చేస్తే మాత్రమే Visiting ఛార్జిస్ తీసుకుంటాము.)

SERVICE TYPE MINIMUM PRICE MAXIMUM PRICE
Inspection / Visiting Charges 250 N/A
Installation 500 N/A
మీరు బయట నుండి కొనుక్కున్న విడిభాగాలను Replacement చేసినా లేదా Online ధరలను భట్టి Compare చేసినా కూడా ఈ క్రింద పేర్కొన్న విధంగా Service charges తీసుకుంటాము.
Replacement of Spare Parts Service Charges
Solenoid valve 600
Booster pump 1000
SMPS 800
Sediment 450
Carbon 450
Membrane 800
FR 500
Float sensor 800

Microwave oven

* ఈ క్రింది విషయాలు మీకు ఏ ఇతర టెక్నీషియన్స్ వివరించలేడు. వాళ్ళ టెక్నీక్స్ వేరే లాగా ఉంటాయి. గమనించండి.

* మా టెక్నీషియన్ మీ ఇంటికి వచ్చిన తర్వాత, Microwave oven ను చెక్ చేసి, ఏవైనా విడి భాగాలు అవసరమైతే కొనుగోలు చేసి వాటిని భర్తీ చేస్తారు. విడిభాగాల ధర, ప్రయాణ ఖర్చు, సమయం మరియు భర్తీ చేయడానికి అవసరమైన నైపుణ్యం ఆధారంగా మొత్తం బిల్లు చెప్పబడును.

* కొన్ని సందర్భాలలో, అక్కడ చేసే పని 5 నిమిషాలే కదా అనిపిస్తుంది మీకు. కానీ టెక్నీషియన్ తన గమ్య స్థానం నుండి బయలుదేరినప్పటి నుండి తన గమ్య స్థానానికి చేరుకునే వరకు మీ పని గురించి అనేది గమనించాలి. ఎంత చిన్న పని అయినా సరే, సమస్య పరిష్కారమైతే, సేవా ఛార్జీలు ₹500 నుండి ప్రారంభమవుతాయి.

* టెక్నీషియన్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా కారణం వల్ల ఆర్డర్ రద్దు చేయబడితే, తనిఖీ / విజిటింగ్ ఛార్జీ తీసుకోబడుతుంది. (పని పూర్తి అయినచో సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయి. Estimation ఇచ్చిన తర్వాత మీరు Cancel చేస్తే మాత్రమే Visiting ఛార్జిస్ తీసుకుంటాము.)

SERVICE TYPE MINIMUM PRICE MAXIMUM PRICE
Inspection / Visiting Charges 250 N/A
మీరు బయట నుండి కొనుక్కున్న విడిభాగాలను Replacement చేసినా లేదా Online ధరలను భట్టి Compare చేసినా కూడా ఈ క్రింద పేర్కొన్న విధంగా Service charges తీసుకుంటాము.
Replacement of Spare Parts Service Charges
Magnetron 800
Transfarmer 800
PCB 800
Capacitor 800
Diode 800
Time table glas 800
Thermostat 800
Fan motor 800
Touch pad 800
Heater 800

Gas stove

* ఈ క్రింది విషయాలు మీకు ఏ ఇతర టెక్నీషియన్స్ వివరించలేడు. వాళ్ళ టెక్నీక్స్ వేరే లాగా ఉంటాయి. గమనించండి.

* మా టెక్నీషియన్ మీ ఇంటికి వచ్చిన తర్వాత, Gas stove మిషన్ ను చెక్ చేసి, ఏవైనా విడి భాగాలు అవసరమైతే కొనుగోలు చేసి వాటిని భర్తీ చేస్తారు. విడిభాగాల ధర, ప్రయాణ ఖర్చు, సమయం మరియు భర్తీ చేయడానికి అవసరమైన నైపుణ్యం ఆధారంగా మొత్తం బిల్లు చెప్పబడును.

* కొన్ని సందర్భాలలో, అక్కడ చేసే పని 5 నిమిషాలే కదా అనిపిస్తుంది మీకు. కానీ టెక్నీషియన్ తన గమ్య స్థానం నుండి బయలుదేరినప్పటి నుండి తన గమ్య స్థానానికి చేరుకునే వరకు మీ పని గురించి అనేది గమనించాలి. ఎంత చిన్న పని అయినా సరే, సమస్య పరిష్కారమైతే, సేవా ఛార్జీలు ₹350 నుండి ప్రారంభమవుతాయి.

* టెక్నీషియన్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా కారణం వల్ల ఆర్డర్ రద్దు చేయబడితే, తనిఖీ / విజిటింగ్ ఛార్జీ తీసుకోబడుతుంది. (పని పూర్తి అయినచో సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయి. Estimation ఇచ్చిన తర్వాత మీరు Cancel చేస్తే మాత్రమే Visiting ఛార్జిస్ తీసుకుంటాము.)

SERVICE TYPE MINIMUM PRICE MAXIMUM PRICE
Inspection / Visiting Charges 200 N/A
మీరు బయట నుండి కొనుక్కున్న విడిభాగాలను Replacement చేసినా లేదా Online ధరలను భట్టి Compare చేసినా కూడా ఈ క్రింద పేర్కొన్న విధంగా Service charges తీసుకుంటాము.
Replacement of Spare Parts Service Charges
Jet 350 starting price
Nob 350
Valves 350 starting price
Rotate nozil 450
LPG hose 450
Mixing tube 500

Air Cooler

* ఈ క్రింది విషయాలు మీకు ఏ ఇతర టెక్నీషియన్స్ వివరించలేడు. వాళ్ళ టెక్నీక్స్ వేరే లాగా ఉంటాయి. గమనించండి.

* మా టెక్నీషియన్ మీ ఇంటికి వచ్చిన తర్వాత, Air Cooler ను చెక్ చేసి, ఏవైనా విడి భాగాలు అవసరమైతే కొనుగోలు చేసి వాటిని భర్తీ చేస్తారు. విడిభాగాల ధర, ప్రయాణ ఖర్చు, సమయం మరియు భర్తీ చేయడానికి అవసరమైన నైపుణ్యం ఆధారంగా మొత్తం బిల్లు చెప్పబడును.

* కొన్ని సందర్భాలలో, అక్కడ చేసే పని 5 నిమిషాలే కదా అనిపిస్తుంది మీకు. కానీ టెక్నీషియన్ తన గమ్య స్థానం నుండి బయలుదేరినప్పటి నుండి తన గమ్య స్థానానికి చేరుకునే వరకు మీ పని గురించి అనేది గమనించాలి. ఎంత చిన్న పని అయినా సరే, సమస్య పరిష్కారమైతే, సేవా ఛార్జీలు ₹450 నుండి ప్రారంభమవుతాయి.

* టెక్నీషియన్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా కారణం వల్ల ఆర్డర్ రద్దు చేయబడితే, తనిఖీ / విజిటింగ్ ఛార్జీ తీసుకోబడుతుంది. (పని పూర్తి అయినచో సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయి. Estimation ఇచ్చిన తర్వాత మీరు Cancel చేస్తే మాత్రమే Visiting ఛార్జిస్ తీసుకుంటాము.)

SERVICE TYPE MINIMUM PRICE MAXIMUM PRICE
Inspection / Visiting Charges 250 350
మీరు బయట నుండి కొనుక్కున్న విడిభాగాలను Replacement చేసినా లేదా Online ధరలను భట్టి Compare చేసినా కూడా ఈ క్రింద పేర్కొన్న విధంగా Service charges తీసుకుంటాము.
Replacement of Spare Parts Service Charges
Fan motor 650 Starting price
Pump motor 350 starting price
Swing motor 500
Grass change 500 Starting price
Rotate Switch 450
Capacitor 450

Geyser( Water Heater )

* ఈ క్రింది విషయాలు మీకు ఏ ఇతర టెక్నీషియన్స్ వివరించలేడు. వాళ్ళ టెక్నీక్స్ వేరే లాగా ఉంటాయి. గమనించండి.

* మా టెక్నీషియన్ మీ ఇంటికి వచ్చిన తర్వాత, Geyser( Water Heater ) ను చెక్ చేసి, ఏవైనా విడి భాగాలు అవసరమైతే కొనుగోలు చేసి వాటిని భర్తీ చేస్తారు. విడిభాగాల ధర, ప్రయాణ ఖర్చు, సమయం మరియు భర్తీ చేయడానికి అవసరమైన నైపుణ్యం ఆధారంగా మొత్తం బిల్లు చెప్పబడును.

* కొన్ని సందర్భాలలో, అక్కడ చేసే పని 5 నిమిషాలే కదా అనిపిస్తుంది మీకు. కానీ టెక్నీషియన్ తన గమ్య స్థానం నుండి బయలుదేరినప్పటి నుండి తన గమ్య స్థానానికి చేరుకునే వరకు మీ పని గురించి అనేది గమనించాలి. ఎంత చిన్న పని అయినా సరే, సమస్య పరిష్కారమైతే, సేవా ఛార్జీలు ₹500 నుండి ప్రారంభమవుతాయి.

* టెక్నీషియన్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా కారణం వల్ల ఆర్డర్ రద్దు చేయబడితే, తనిఖీ / విజిటింగ్ ఛార్జీ తీసుకోబడుతుంది. (పని పూర్తి అయినచో సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయి. Estimation ఇచ్చిన తర్వాత మీరు Cancel చేస్తే మాత్రమే Visiting ఛార్జిస్ తీసుకుంటాము.)

SERVICE TYPE MINIMUM PRICE MAXIMUM PRICE
Inspection / Visiting Charges 250 N/A
Servicing / Tank cleaning 750 1000
Installation up to 15 liters 500 N/A
Installation above 15 liters 650 N/A
మీరు బయట నుండి కొనుక్కున్న విడిభాగాలను Replacement చేసినా లేదా Online ధరలను భట్టి Compare చేసినా కూడా ఈ క్రింద పేర్కొన్న విధంగా Service charges తీసుకుంటాము.
Replacement of Spare Parts Service Charges
Heating element 1000 Starting price
Thermostat / Reset 650
Pipes 500
Servicing 1000

Chimney

* ఈ క్రింది విషయాలు మీకు ఏ ఇతర టెక్నీషియన్స్ వివరించలేడు. వాళ్ళ టెక్నీక్స్ వేరే లాగా ఉంటాయి. గమనించండి.

* మా టెక్నీషియన్ మీ ఇంటికి వచ్చిన తర్వాత, Chimney ను చెక్ చేసి, ఏవైనా విడి భాగాలు అవసరమైతే కొనుగోలు చేసి వాటిని భర్తీ చేస్తారు. విడిభాగాల ధర, ప్రయాణ ఖర్చు, సమయం మరియు భర్తీ చేయడానికి అవసరమైన నైపుణ్యం ఆధారంగా మొత్తం బిల్లు చెప్పబడును.

* కొన్ని సందర్భాలలో, అక్కడ చేసే పని 5 నిమిషాలే కదా అనిపిస్తుంది మీకు. కానీ టెక్నీషియన్ తన గమ్య స్థానం నుండి బయలుదేరినప్పటి నుండి తన గమ్య స్థానానికి చేరుకునే వరకు మీ పని గురించి అనేది గమనించాలి. ఎంత చిన్న పని అయినా సరే, సమస్య పరిష్కారమైతే, సేవా ఛార్జీలు ₹500 నుండి ప్రారంభమవుతాయి.

* టెక్నీషియన్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా కారణం వల్ల ఆర్డర్ రద్దు చేయబడితే, తనిఖీ / విజిటింగ్ ఛార్జీ తీసుకోబడుతుంది. (పని పూర్తి అయినచో సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయి. Estimation ఇచ్చిన తర్వాత మీరు Cancel చేస్తే మాత్రమే Visiting ఛార్జిస్ తీసుకుంటాము.)

SERVICE TYPE MINIMUM PRICE MAXIMUM PRICE
General Service 500 650
Deep Cleaning 1500 2000
Inspection / Visiting Charges 350 N/A
Copyright 2025 © Local Experts All rights reserved.

Call Now